పాటలు వ్రాయడము, పాడడము మనస్సుకి మంచి ఔషధము. మనస్సు శాంతిగా ఉండడానికి దివ్య ఔషధము సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు. అలగే ఆనందం మనస్సుని పులకరింప చేస్తుంది. శ్రావ్యంగా పాడుతూ వుంటే అంతకన్నా ఆనందం ఇంకేముంది. అనారోగ్యం వుండనే వుండదు.
No comments:
Post a Comment