![Adi Sankara](http://www.pintograph.com/sankara/i/sa0101.jpg)
HAPPY NEW YEAR TO ALL
EVERY YEAR ONE NEW YEAR - COMING AND GOING, BRINGING MANY
ASTONISHING HAPPENINGS AND ALSO FOR FULL ENJOYMJENT. THEY ARE EVEN CREATING
HAPPINESS TO THE DELHI AND CREATING PROBLEMS ALSO. (WHEN ANYTHING HAPPENS IN NEW
DELHI, THE CAPITAL OF OUR NATION, IT REFLECTS TO THE WHOLE NATION)
THE NEW YEAR IS ALSO COMING TO CONTROL THE POPULATION, FOR THE
PEOPLE TO STISFY AND FULFIL THEIR LONG OUTSTANDING ISUES; ESPECIALLY POLITICS;
FOR FULFILMENT OF GANDHIAN PRINCIPLES, AND STRUGGLING A LOT FOR THIS PURPOSE.
EACH NEW YEAR IS HORRIBLE:-THERE ARE SO MANY POOR PEOPLE WHO
DO NOT HAVE A MARCEL OF FOOD AND THEY ARE STARVING. IN SUCH A STATE, BILLIONS
OF MONEY IS BEING MOVED OUT OF THE COUNTRYAND SUFFRING A LOT TO BRING IT BACK.
THERE ARE SO MANY CRUCKED AND SELFISH PEOPLE INVOLVED FOR NOT EXPOSING SUCH
DETAILS AND THE WAYS AND MEANS BLOCKED TO BRING IT BACK.
IF WE ARE ALL TO DEVELOP GOOD, AND IF WE DO NOT ALLOW THE BAD,
VICE AND VIRTUE, GAME OF POLITICS, CHEATING ETC. IT WILL LEAD TO THE GLORY OF
OUR NATION AND PREVAIL HAPPINESS EVERYWHERE. EACH AND EVERY FAMILY CERTAINLY
LED A HAPPY LIFE.
…..KODAVANTI
*******************************************
ఒక నూత్న వత్సరము
ప. వస్తూనె వున్నాది వెళుతూనె వున్నాది
ఒక నూత్న
వత్సరము ప్రతి వత్సరమ్ము
1.
తెస్తూనె
వున్నాది తనతోటి యెల్లపుడు
విస్తుపోయెడి వింత వింతలనెన్నిటినొ
మస్తుగా మనసునే రంజిల్ల
జేయునవి
హస్తినాపురమున అలజడులు
రేపునవి
2.
జనసంఖ్యనెటులైన
నియంత్రించుటకు
ఆశావాదులను ఆనంద
పరచుటకు
గాంధేయ వాదుల మాట
చెల్లించుటకు
తంటాలు పడుచు తమాషా
చూచుటకు
3.
అన్నమో
రామంచు అలమటిస్తూ వుంటె
భారతావనినున్న
ధనరాసులను యెన్నో
పరాయి పంచను చేరవేయుటకు
తిరిగి రాబట్టుటకు
తికమక పెట్టుటకు
4.
మంచినే
పెంచుచు మనమందరము వుంటె
వంచనయె మన పంచ
చేరకుండగనుంటె
లోక కళ్యాణమే కనువిందు
చేస్తుంటె
మహదానందమే మనకు అందరకు
***********************************
నూత్న వత్సర కాల చక్రము
(రచన: కొడవంటి)
1. వచ్చుచుండునంట పోవుచుండునంట
ఒక నూత్న వత్సరము ప్రతి వత్సరమ్మంట
ఒక నూత్న వత్సరము ప్రతి వత్సరమ్మంట
కాల
చక్రమ్మెపుడు కదలాడునంట
జీవితమ్మెల్లపుడు జీర్ణమగునంట
జీవితమ్మెల్లపుడు జీర్ణమగునంట
పుట్టుచు
పెరుగుచు గిట్టుచుండునంట
గట్టు చేరెడి గుట్టు తెలియకుండునంట
గట్టు చేరెడి గుట్టు తెలియకుండునంట
మనసు నిలకడ లేని మాయ
బ్రతుకంట
బ్రతుకంతయు యెంతొ భారమగునంట
బ్రతుకంతయు యెంతొ భారమగునంట
2.మానవునికొక్కనికె మహిమ గలదంట
భావింపగలిగెడి బుద్ధి గలదంట
భావింపగలిగెడి బుద్ధి గలదంట
బాహ్య సుఖము మరచి
బ్రతుక గలడంట
అంతరానందమును చవి చూడ గలడంట
అంతరానందమును చవి చూడ గలడంట
కనుబొమల నడుమ
కాంతి గలదంట
కాంతిలో భ్రాంతియే నశియించునంట
కాంతిలో భ్రాంతియే నశియించునంట
విభ్రాంతి కలిగెడి
విశ్వ దర్శనమంట
చింతలే లేనట్టి చిద్విలాసమ్మంట
చింతలే లేనట్టి చిద్విలాసమ్మంట
3.వేవేల వెలుగులకు దివ్వె ఒక్కటేనంట
వెలిగించెడివాడు పరమ గురుడంట
వెలిగించెడివాడు పరమ గురుడంట
నీలో
నాలోనున్నదొకటేనంట
సాధన వలననే సాధ్యమగునంట
సాధన వలననే సాధ్యమగునంట
జీవిత పరమార్ధమొక్కటేనంట
జన్మరాహిత్య మార్గమదియేనంట
జన్మరాహిత్య మార్గమదియేనంట
4.బ్రహ్మపదార్ధామ్మదియే సులభముగా బయలు పడదు
బ్రహ్మము ప్రత్యక్షమ్మగు అంతర్మధనము వలన
బ్రహ్మమే దర్శనమగు
అంతర్యానము వలన
బ్రహ్మమే నీవగుదువు అచంచల దీక్ష యున్న
బాహ్యాంతరముల యందు భాసిల్లెడి చైతన్యము
నీవేనను నిజము తెలిసి జీవన్ముక్తుడవగుదువు
నీవేనను నిజము తెలిసి జీవన్ముక్తుడవగుదువు
***********************************************************************************
శ్రీ శంకర విరచిత రాజేశ్వరి యోగం –కాశీ ఉపనిషత్:-
1.చక్షుర్మధ్య స్థితం గుహ్యం అంగుష్టే పర్వమాత్మకం
తదర్ధం చాపి
సర్వార్ధమ్ తస్యాగ్రే సూక్ష్మకమ్ ధ్రువం
2. గుహ్యాద్గుహ్య తమమ్ గుహ్యం చక్షు స్థానేషు తిష్ఠతి
తన్మూర్తిః
లక్ష్యతే దృశ్యమాపాద తల మస్తకం
3. అమలం నిర్మలం శాంతం కాయస్థం తేజ ఉచ్యతే
అమలం నిర్మలం
దేవం శూన్యం వ్యాపి నిరంజనం
4. తజ్యోతిర్విమల స్థానే జ్ఞాయే ప్రత్యక్ష గోచరే
పద్మ గర్భంచ
దృష్ట్యంచ సముక్తో నాత్ర సంశయః
5. రక్తం శ్వేతం తథా కృష్ణం నీల పీతాది శోభితం
తన్మధ్యే దర్శితం
యేన తజ్జ్యోతి ర్బ్రహ్మకేవలం
6. భృవో స్థానే అధః పద్మం ద్విదళం తత్ర శోభితం
హత్యేత్యక్షర
సంయుక్తం వర్తతే వాయు మండలం
7. తన్మధ్యమంతర్జ్యోతిశ్చ బిందు రూపం విరాజతే
జ్వలత్కాలానలాభాసం
తటిత్కోటి సమప్రభా
8. తద్రూపంచ శిఖా సూక్ష్మం చిద్రూపం పరమం కలా
గురొర్ముఖేన
జ్ఞాతవ్యం అన్యధాచోప లభ్యతే
9. కోటిసూర్య ప్రతీకాశం చంద్రకోటి సుశీతలం
యధా వేదేన
శాస్త్రేణ తధా పశ్యంతి సూరయః
10. ఆత్మజ్యోతి ప్రభావేన సోమసూర్య ప్రభాసతే
అంతర్బహిశ్చ
తత్సర్వం వ్యాప్యతే శకలం జగత్
11. యధొక్తం ద్విదళాకారం చక్షుర్నామేతి కథ్యతే
తన్మధ్యే సర్వ
సారంచ దర్శయంతు మహా మునిః
12. పశ్చాత్ప్రారబ్ధ భాగేషు సందేహాంతరమాప్నుయాత్
చిదాత్మా సర్వ
భూతేషు వ్యాప్యతే జ్యోతి రూపకం
13. తజ్జ్యోతిశ్చ క్షురగ్రేచ గురునేత్రేచ పశ్చతి
సముక్తి సర్వ లోకేషు
వేద వేదాంత నిశ్చితః
//ఓం
శాంతిశ్శాంతిశ్శాంతిః//
*******************************************
NEW YEAR IN A TIME FRAME
(TRANSILATION TO THE TELUGU SONG BY KODAVANTI)
A NEW YEAR IS COMING AND GOING
EVERY YEAR. THE CIRCLE OF TIME FRAME IS
MOIVING WITHOUT ANY STOPE. THE LIFE IS ALSO BEING DIGESTED LIKE ANY THING.
BIRTH, GROWTH AND DEATH ARE ROUTINE. THE GOAL OF LIFE NOT KNOWN. MIND IS IGNORENT
AND UNSTABLE. LEADING A UNSUCCESSFUL LIFE FULL OF MISERY.
MAN IS ONLY THE BEING WHO CAN
ANALISE AND HAVING KNOWLEDGE TO KNOW THE TRUTH OF SPIRITUAL REALITY. HE CAN
LIVE HAPPILY FORGETING THE EXTERNAL HAPPINESS. HE CAN EXPERIENCE THE INTERNAL
SUPER CONSCIOUSNESS. THERE IS A BRIGHT LIGHT IN BETWEEN THE EYE BROWS. IN THAT
BRIGHT LIGHT ALLTHE ILLUSIONS WILL BE VANISHED. IT IS AN ASTONISHING VIEW OF
THE UNIVERSE. IT IS NOTHING BUT THE SUPER CONSCIOUSNESS AND BY THE EXPERIENCE
ALLTHE
THOUGHT FORCE TO BE BANISHED AND THE MIND EXPERIENCES FULL OF JOY AND
BLISSFUL HAPPINESS.
THE CANDLE IS ONE TO LIT
THOUSANDS OF LIGHTS. THE PERSON IS NO OTHER THAN THE GREAT SOUL, THE MASTER
(PARAMA GURU). IT IS ONE ANDTHE SAME WHICH IS INDWELLING IN BOTH YOU AND ME.
(PERVADING EVRYWHERE) IT CAN BE FOUND BY CONTEMPLATION AND MEDITATION THAT IS
SADHANA. THE GOAL OF LIFE IS ALSO THE
SAME. THROUGH WHICH ONLY ONE CAN LEAD A LIFE WITHOUT REBIRTH.
IT ITSELF IS THE PARABRAHMA THE
ULTIMATE REALITY. ONE CANNOT EXPERIENCE EXTERNALLY AND THROUGH CONTEMPLATION
CAN ECPERIENCE IT. YOU ARE NOT THE BODY OR ANY EXTERNAL OBJECT BUT ONLY THE ALL
PERVADING REALITY THAT IS WHAT IS CALLED SUPER CONSCIOUSNESS THE CHAITANYA. TO
ACHIEVE THAT ONE HAVE DEVOTED FULLY AND WHOLE HEARTEDLY TO REACH THE GOAL THAT
IS THE DISTINY. THAT IS THE JOYFULL BLISS. THAT IS THE ETERNAL GLORY.
No comments:
Post a Comment